Vundavalli Aruna Kumar on KCR Plan : బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన రాలేదు | ABP Desam

2022-06-13 153

Vundavalli Aruna Kumar సీఎం కేసీఆర్ తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావనే రాలేదన్న ఉండవల్లి అరుణ్ కుమార్ బాధ్యతల ప్రస్తావన అంతా తర్వాతే జరుగుతుందన్నారు.